అరుణ్ జెట్లీ అర్యోగం విషమం.. ఎయిమ్స్ కి తరలింపు

0
525

బిజెపి నేత అరుణ్ జెట్లీ అర్యోగం విషమంగా మారింది. ఊపిరి ఆడకపోడంతో హుటాహుటిన ఎయిమ్స్ కి తరలించారు. దీంతో బిజెపి నేతల్లో ఆందోళన నెలకొంది.