ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు

0
3698

ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరో సారి స్పష్టం చేసింది.