కొడుకుకి షాక్.. తన ఆస్థి అతడికే చెందాలని విజయనిర్మల వీలునామా?

0
120758

ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల (73) గురువారం ఉదయం అస్వస్థతతో మృతి చెందారు. దీనితో కృష్ణ కుటుంబం, సినీ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగాయి. రాజకీయ ప్రముఖులు, సినీ పెద్దలు విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించారు.