బిగ్ బ్రేకింగ్: బీజేపీలోకి చిరంజీవి

0
2120

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో త్వరలో భారీ కుదుపు రాబోతోందని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి వంటి ఉన్నతమైన విలువలు.. బీజేపీలో చేరితే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని ప్రకటించడం సంచలనం రేపుతోంది.