భారీగా పెరిగిన బంగారం ధరలు

0
1452

బంగారం ధర కొత్త రికార్డు బద్దలు కొడుతోంది. తులం బంగారం 50 వేలకు చేరుకునే దిశగా పరుగులు పెడుతుంది. 24 క్యేరెట్ల మేలిమి బంగారం ధర 43 వేలు దాటడంతో 50 వేలకు చేరువరకు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.