మహిళ జుట్టు పట్టుకుని కొట్టిన టీడీపీ నేత

0
412

ఇంటి స్థలం కోసం ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలి వాన అయింది. ఏకంగా మహిళనే జుట్టు పట్టుకొని కొట్టాడు ఒక నాయకుడు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజక వర్గం లో ఈ ఘటన జరిగింది. అసలు ఏమి జరిగిందో ఈ వీడియోలో చూడండి.