లీకైన అత్యాచార వీడియో.. ఆపండి ప్లీజ్‌, అంటూ

0
33367

స్పానిష్ లో జరిగిన ఓ టివి షో లో ప్రముఖ నటి పై ఆమె ప్రియుడు జరిపిన అత్యాచార వీడియో లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ షో జరిగి రెండు ఏళ్ళు అవగా.. ఆ వీడియో ఇప్పుడు లీక్ కావడం సంచనలం కలిగిస్తుంది. సదరు వీడియో ను ఆ నాటికీ నిర్వాహకులు చూపించిన సమయంలో ఆమె కన్నీటి పర్యవంతం అయింది. ఆపండి, ప్లీజ్‌.. నావల్ల కాదు అంటూ చేతులెత్తి వేడుకుంది. ఆ వివరాలలోకి వెళితే.. 2017లోని సీజన్‌లో బిగ్గెస్ట్‌ టీవీ రియాలిటీ షో బిగ్‌బ్రదర్‌ ని ఆధారంగా చేసుకొని గ్రాన్‌ హెర్మానో అనే షో ప్రసారం చేస్తున్నారు. సదరు షో లో స్పానిష్‌ నటి కార్లోటా ప్రాడో కూడా పలు పంచుకుంది. అయితే.. ఈ రియాలిటీ షో లోకి ఆమె ప్రియుడు జోస్‌ మారియా లోపెజ్‌ కూడా రావడంతో.. ఇద్దరూ కలసి చెట్టపట్టాలు వేసుకొని, కలసి మెలిసి ఉండేవాళ్ళు.

అయితే ఒక రోజు మద్యం మత్తులో ఆమె ప్రియుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ ఘటన అంతా సిసి కెమెరాలలో రికార్డు అయింది. షో రూల్స్ అతిక్రమించిన కారణంగా అతడిని షో నుండి బయటికి పంపించి వేశారు. ఆ తరువాత నటి కార్లోటాను గదిలోకి పిలిపించి జరిగిన ఘటన వీడియో ను ఆమెకి చూపించారు. సదరు వీడియో ను ఆ నాటికీ నిర్వాహకులు చూపించిన సమయంలో ఆమె కన్నీటి పర్యవంతం అయింది. ఆపండి, ప్లీజ్‌.. నావల్ల కాదు అంటూ చేతులెత్తి వేడుకుంది. వీడియోను షో యాజమాన్యం టెలికాస్ట్‌ చేయక పోయినా.. ఆ వీడియో బయటకి మాత్రం లీక్ అవ్వకుండా ఆపలేక పోయారు. ఈ వీడియో ని ఇప్పుడు కొన్ని కంపెనీలు ప్రచారం కోసం యాడ్స్‌లో వాడుకోవడం విశేషం. దీనిపై స్పానిష్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని మండి పడుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం కోర్ట్ లో నడుస్తుంది.