Saturday, July 24, 2021

“అందుకే ఆ సీన్ లో నటించా”…నరేష్ తో లిప్ లాక్ పై “ఆమని” కామెంట్స్.!

ఒకప్పటిహీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పత్రాలు పోషిస్తున్న ఆమని గురించి కొత్తగాపరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఆరోజుల్లో ఆమని నటించిన శుభలగ్నం, మిష్టర్పెళ్ళాం, మావిడాకులు వంటి సినిమాలు ఈరోజుకి కూడా ప్రేక్షకులచే ఆదరించబడుతున్నాయి. “ఆనలుగురు” సినిమాతరువాత, ఆమనికనిపించలేదు. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలోకి ఆమని రీఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు వరుససినిమాలు ఒప్పుకుంటూ ఆమని బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీకారం సినిమాలో శర్వానంద్కు తల్లిగా, మోస్ట్ఎలిజిబుల్బ్యాచిలర్ సినిమాలోనూ, చావుకబురుచల్లగా సినిమాలో కూడా నటించారు. ఇటీవల చావుకబురుచల్లగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటి ఆమని పలు ఇంటర్వ్యూలు ఇస్తూ..ఇందులో పలు ఆసక్తికర అంశాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమని, ఓసినిమాలో భాగంగాసీనియర్ నటుడు నరేష్ కు లిప్ లాక్ ఇవ్వడంపై స్పందించారు.

కథ డిమాండ్ చేసిన క్రమంలో లిప్ లాక్ సీన్ లో నటించడం తప్పేమి కాదు అంటూ ఆమని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు. ఏదైనా ఓసినిమాలో సన్నివేశం
డిమాండ్ చేస్తున్నప్పుడు బోల్డ్ గా నటించడం తప్పేమి కాదని, నా వృత్తిలో భాగంగానే నటించానని తెలిపారు. సీనియర్ నటుడు అయిన నరేష్ కూడా ధైర్యంగా ఈ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకుని తన గౌరవాన్ని చాటుకున్నారని ఆమని చెప్పుకొచ్చారు.

Related Articles

Latest Articles