Tuesday, May 18, 2021

భార్యని భర్త సుఖపెట్టలేకపోతే…”ఫ్రాన్స్” లో ఏం చేస్తారో తెలుసా.? ఆ వింత చట్టం ఏంటంటే.?




పురుషుల్లో కొంతమంది జీన్స్ లో ఉండే మార్పుల కారణం గా గే గా పుడుతుంటారు. అయితే వారు బయటకు చెప్పారు. అందరి మగవారిలాగే పెళ్లి చేసుకుంటారు కొందరు. కానీ పెళ్లి తర్వాత ఇబ్బంది పడతారు. భార్యను సుఖపెట్టలేకపోతారు. అయితే ఫ్రాన్స్ లో ఉన్న వింత చట్టం గురించి తెలుస్తే షాక్ అవుతారు.

ఫ్రాన్స్ లో మగవారికి పెళ్లి అయిన తరువాత వీరిలో అంగస్తంభన జరగకపోతే దానిని నేరం గా భావిస్తారట. పెళ్లి చేసుకున్న అమ్మాయి తనకి నచ్చకపోతే.. కోర్ట్ లో కేసు వేసి విడాకులు తీసుకోవచ్చట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే…అమ్మాయి విడాకుల కోసం కేసు వేసిన తర్వాత….ఆ భర్త విడాకులు రద్దు చేయాలని అనుకుంటే…ఆ భర్త అందరి ముందు పురుషాంగాన్నిఎరెక్ట్ చేసి చూపించాలట.

లేదంటే జడ్జి ముందే భార్యతో శృంగారాన్ని జరిపి తనను తానూ నిరూపించుకోవాలంట. అలా చేయలేని పక్షం లో భార్య తో విడాకులు ఇప్పించేస్తారట. ఈ వింత చట్టం దాదాపుగా 400 సంవత్సరాల నుండి ఆ దేశంలో అమలులో ఉందంట.

 

 

 

 

 

 




Related Articles

Latest Articles