Wednesday, September 22, 2021

పక్షవాతం ఉన్న పేషేంట్ తో బుల్లెట్ బండి పాటకి డాన్స్ చేయించిన నర్సు

సంగీతానికి చలనం లేని రాయికి కూడ చలనం వస్తుంది అంటారు. అలాంటి ఘటనే తాజగా ఒకటి చోటు చేసుకుంది. హాస్పిటల్ లో పరాలిసిస్ తో బాధ పడుతున్న ఓ పెద్దాయనకి ఓ నర్సు హుషారు తెప్పించింది. సినిమా పాటకి ఆ నర్సు డాన్స్ చేసింది. అది చూసి కొద్దిసేపైనా ఆ పెద్దాయన తన కష్టాన్ని మరచి హాయిగా చేతులు ఊపుతూ డాన్స్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. పేషెంట్ కి ఆత్మ విశ్వాసం నింపిన సిస్టర్ కి అందరు ధన్య వాదాలు చెబుతున్నారు.

Latest Articles