చిన్నప్పుడు సండే కోసం ఎంతో వెయిట్ చేసేవాళ్ళం. ఒకటి హాలిడే కోసం…రెండోది ఈనాడు పేపర్ లో వచ్చే బుక్ కోసం. అందులో తేడాలు కనిపెట్టండి అని రెండు ఫోటోలు ఇచ్చేవారు. అది కనిపెట్టేసి గొప్ప సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయండి. రిలాక్స్ అవ్వండి..come on..have fun.. ఈ అమ్మాయి ఫోటోలో ఒక తేడా ఉంది…ఏంటో కనిపెట్టండి?
కనిపెట్టారా.? లేకపోతే కింద ఇంకో ఫోటో ఉంది. అందులో ఆన్సర్ ఉంది ఒక లుక్ వేయండి. రెండు ఫొటోల్లో ముక్కుపుడక దగ్గర గమనించండి. అదే తేడా.! ఇది ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సమాధానం ఎంతమంది చెప్పగలరో చూడండి.!