Cinema

లక్కీ భాస్కర్ మ్యాజిక్: బాక్సాఫీస్ దూకుడు నుంచి ఓటీటీ సెన్సేషన్ వరకు

లక్కీ భాస్కర్ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుని, ఇప్పుడు ఓటీటీలోనూ అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఘన రికార్డు సృష్టిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన 13 వారాల...

ఆర్ఆర్ఆర్’ క్రేజ్‌తో జపాన్‌లో ‘దేవర’ విజయం సాధించగలదా?

గత కొన్ని ఏళ్లుగా తెలుగు సినిమాలు దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నాయి. మన హీరోలు ఒక్కొక్కరుగా పెద్ద మార్కెట్లలో తమ సత్తా చాటుతూ, ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు స్టార్ల చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని సినిమాలు ఊహించని కొత్త దేశాల్లో కూడా...

షూటింగ్ ఇంకా పెండింగ్ – హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ పై సందేహాలు

పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్నో రోజులుగా పెండింగ్ పడుతున్న ఈ చిత్రం ప్రచారం ప్రస్తుతం వేగంగా సాగుతుండగా, విడుదల తేదీగా మార్చి 28 ప్రకటించడం కలకలం రేపుతోంది. ఈ తేదీకి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందా? లేదా? అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. సినిమా నుంచి...

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న ఛావా

విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన 'ఛావా' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ సంస్థ రంగం సిద్ధం చేసింది. మార్చి 7న 'ఛావా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని...

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ హవా – మళ్లీ తెరపై సందడి చేస్తున్న పాత సినిమాలు

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా పాత హిట్ సినిమాలు తిరిగి థియేటర్లలోకి వస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా 2023, 2022ల్లో అనేక పాత చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. 2024లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే జనవరిలో ఈ ట్రెండ్ అంతగా కనిపించకపోయినప్పటికీ, ఫిబ్రవరి నుంచి మళ్లీ...

మజాకా మూవీ రివ్యూ – కామెడీ, ఎమోషన్ కలిసిన మోస్తరు వినోదం

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మజాకా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రావు రమేష్, రీతూ వర్మ, అన్షు, మురళీ శర్మ, హైపర్ ఆది, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. సంగీతం లియోన్...

అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబో: సంక్రాంతికి బిగ్ ట్విస్ట్

అనిల్ రావిపూడి తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఆయన తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలను సిద్ధం చేస్తూ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కామెడీ ప్రధానంగా, యాక్షన్, ఎమోషన్‌ మేళవించిన కథలతో వరుస విజయాలను అందుకుంటూ ముందుకు...

సినిమాలే నా ఫస్ట్ లవ్: మళ్లీ ఫుల్ స్వింగ్‌లోకి వస్తున్న సమంత!

సమంత ఇటీవల తన మొదటి ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది విన్న ఆమె అభిమానులు, సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటూ, అనేక ఊహాగానాలు చేసుకుంటున్నారు. చాలామందికి సమంత తొలి ప్రేమ అంటే వెంటనే నాగచైతన్య గుర్తుకు వచ్చారు. మరికొందరు సిద్దార్థ్ అని భావించారు. కానీ అసలు విషయమేంటంటే, సమంత తన...

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కీర్తి సురేష్?

టాలీవుడ్ లో కీర్తి సురేష్ తన కెరీర్‌ను ‘మహానటి’తో పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. అంతకుముందు ఆమె చేసిన సినిమాలు మంచి విజయాలను అందించినా, ఈ బయోపిక్ సినిమా ఆమెకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. తాజాగా బాలీవుడ్ లో...

సుకుమార్ నే అన్నాడా! అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

భారతదేశంలో కోట్లాది మంది ప్రజల మనసుల్లో గాఢంగా స్థిరపడిన భావోద్వేగం దేశభక్తి. దేశం పట్ల అపారమైన ప్రేమ, గౌరవం మనలో ప్రతిఒక్కరిలో ఉంది. ఇదే భావోద్వేగం క్రీడల్లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా, క్రికెట్ అంటే భారతీయులకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇది జాతీయ క్రీడ కాకపోయినా, దేశవ్యాప్తంగా అభిమానులు దీని కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు....

Latest News

స్మృతి మంధాన లవ్ ఫెయిల్.. విషాదంగా ముగిసిన ప్రేమ కథ

భారత మహిళా క్రికెట్ టీంలో సీనియర్ గా ఉండి స్మృతి మంధాన వరల్డ్ కప్ గెలిచారు. పట్టలేని సంతోషంలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు....