Cinema

‘పుష్ప 2’ తర్వాత బన్నీ మూవీ పై త్వరలో క్లారిటీ రానుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ‘పుష్ప 2’ సక్సస్ తర్వాత ఆయన ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం ప్రిపరేషన్‌లో ఉంది. దీనికి మైథలాజికల్ టచ్ ఉంటుందని, స్క్రిప్ట్ వర్క్...

భారీగా పెరిగిన అల్లు అర్జున్ క్రేజ్..హీరోయిన్ ఆశక్తికర వ్యాఖ్యలు!

అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి, ఉత్తరాదిలోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. రీసెంట్ గా వచ్చిన 'పుష్ప 2' భారీ విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల...

గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్ర పై జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ లో రామ్ చరణ్ భారీ హిట్ అందుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గ్లోబల్ గా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పలు గౌరవ పురస్కారాలు, ఆహ్వానాలు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందిన...

ఆడియన్స్ పై చెడు ప్రభావం చూపిస్తున్న సినిమాలు.. లిస్టులో ముందున్న పుష్ప

సినిమాలు మనుషుల జీవితాల్లో ప్రేరణగా మారడం కొత్త విషయం కాదు. కొన్ని సినిమాలు ఉత్తేజాన్ని ఇస్తే, మరికొన్ని తప్పుదారి పట్టించే అవకాశమూ ఉంటుంది. అయితే, సినిమాలను కేవలం వినోదంగా మాత్రమే చూడాలని కొంతమంది సూచిస్తారు. కానీ ప్రజలు, ముఖ్యంగా యువత, కొన్ని చిత్రాల్లో చూపిన అంశాలను తమ జీవితాల్లో అనుసరించే ప్రయత్నం చేయడం కనిపిస్తోంది. ఇటీవల...

భారీ నష్టాలు మిగిల్చిన విశ్వక్ లైలా మూవీ

విశ్వక్ సేన్ హీరోగా, ఆక్షాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించిన "లైలా" సినిమా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే విభిన్నమైన కాన్సెప్ట్, విశ్వక్ సేన్ కొత్త లుక్ కారణంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఫిబ్రవరి 14వ తేదీన...

అనిల్ రావిపూడి విజయయాత్ర: మెగాస్టార్‌తో నెక్ట్స్ లెవెల్ హిట్ సిద్ధమా?

టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా విజయవంతమవుతూనే ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి ఓటమిని ఎరుగని ఆయన, ప్రతి సినిమాను కుటుంబ ప్రేక్షకులు, యూత్‌కి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అందుకే అనిల్ రావిపూడి చిత్రాలు భారీ వసూళ్లు రాబడుతూ, మార్కెట్ పరంగా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన...

మోహన్ లాల్ మొదటి హిందీ సినిమా వెనుక ఆర్జీవీ ఆసక్తికర అనుభవాలు

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'కంపెనీ' సినిమా అప్పట్లో అండర్‌వర్ల్డ్ కథలను తెరపై చూపించడంలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. ఇది ఆయన తొలి హిందీ సినిమా కావడం విశేషం. బాలీవుడ్‌లో అప్పటివరకు గ్యాంగ్‌స్టర్ సినిమాలు వచ్చినా, అండర్‌వర్ల్డ్‌ను...

డాకు మహారాజ్ ఓటీటీ విడుదల – ఊర్వశి సీన్స్ పై క్లారిటీ

డాకు మహారాజ్ సినిమా చూసినవాళ్లకు ఊర్వశి రౌతేలా పాత్ర గురించి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేదు. తొలి భాగంలో కొన్ని సన్నివేశాలతో పాటు ‘దబిడి దిబిడి’ అనే పాటలో కనిపించింది. అంతేకాదు, ఓ యాక్షన్ సన్నివేశంలో చిన్నగా ఫైట్ చేసింది. అయితే, ఆమె పాత్ర అక్కడితో పూర్తయిపోయింది....

సమంత వ్యక్తిగత జీవితం పై పెరిగిన ఆసక్తి – పెళ్లి గురించి క్లారిటీ ఎప్పుడో?

సమంత ప్రస్తుతం తెలుగులో కొత్త సినిమాలు చేయకపోయినా, ఆమె వ్యక్తిగత జీవితం గురించి వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న తర్వాత, సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు గాసిప్ వినిపిస్తోంది. అయితే ఆమె ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో...

విశ్వంభర పై భారీ అంచనాలు – మెగాస్టార్ రీబౌన్స్‌కు సిద్ధమా?

మెగాస్టార్ చిరంజీవి తన గత చిత్రం 'భోళా శంకర్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశను మూటగట్టుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతడు 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదొక...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...