Cinema

‘ఛావా’లో రష్మిక పాత్రపై విమర్శలు ఎందుకు?

'ఛావా' అనే హిస్టారికల్ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించారు. ఈ ఇద్దరి పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, రష్మిక...

ది ప్రైడ్ ఆఫ్ భారత్: రిషబ్ శెట్టితో శివాజీ మహారాజ్ కథ

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" అనే చిత్రం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి నటించనున్నాడు. ఇటీవల...

అసభ్యకరమైన కంటెంట్‌కి చెక్ – ఓటీటీలకు కేంద్రం కఠిన హెచ్చరిక!

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వెబ్ సిరీస్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌పై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం"లోని బాలనటుడు "బుల్లిరాజు" పాత్ర ఆసక్తికరంగా మారింది. సినిమాలో అతడి చేసే వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, అతని తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. "మావాడు ఓటీటీలో...

రిషి మనోజ్ డైరెక్షన్ లో అకీరా నందన్ డెబ్యూ

త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ దర్శకత్వంలో అకీరా నందన్ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యినప్పటి నుండి తన కొడుకు అకీరా నందన్‌ని ప్రతి వేడుక, పబ్లిక్ ఈవెంట్‌లకు వెంట తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అకీరా నందన్‌ను ఇండస్ట్రీకి పరిచయం...

ఫ్యాన్స్ కు ఓపెన్ లెటర్ లో క్షమాపణలు చెప్పిన విశ్వక్.. అసలు రీజన్ అదే

విశ్వక్ సేన్ తన నటన, ద‌ర్శక‌త్వంతో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాకు సినిమా భిన్నమైన కథలను ఎంచుకుంటూ, కొత్త ప్ర‌యోగాలు చేస్తూ తన కెరీర్‌లో ముందుకెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్‌గా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను...

“ఆఫర్ల కోసం అలా చేయకండి” – మీనాక్షి చౌదరి మాటలు వైరల్!

మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హిట్ కొట్టి ఒక్కసారిగా టాలీవుడ్ లో వెలుగొందుతున్న ఈ భామ ప్రస్తుతం దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాటిక్ వరల్డ్ లో ఆమె పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో మూడు నుంచి నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయట. తాజాగా...

ఆ టైం లో ఏమీ చేయను అంటున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ గురించి సినీ పరిశ్రమలో ఎంతగానో చర్చ జరుగుతోంది. ప్రతి స్టార్ హీరోకి భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారి అభిమానులు తమ హీరో ఏం చేసినా, ఏం మాట్లాడినా కరెక్ట్ అని భావించి ఫ్యాన్ వార్స్ జరుపుతుంటారు. ఇదే కారణంగా కొన్ని సందర్భాల్లో హీరోలపై కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది. ప్రస్తుతం అల్లు...

మహేష్ బాబుపై సీనియర్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన తన పని తాను చూసుకుంటూ, ఎక్కువ సమయం ఫ్యామిలీకి కేటాయిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు కారణమవుతుంటాయి. తాజాగా, ఒక సీనియర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు తన తండ్రి...

పుష్ప రాజ్ కు గట్టి పోటీ ఇస్తున్న విక్కీ కౌశల్..ఈ సారి అవార్డు ఎవరికి దక్కుతుంది

జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ప్రతి సంవత్సరం భారతదేశంలోని ఉత్తమ నటులకు ప్రదానం చేయబడే గౌరవం. ఇది భారత ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటి. రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చే ఈ అవార్డు విజయిగా నిలిచిన నటులకు ఎంతో గౌరవాన్ని తెస్తుంది. ఈ అవార్డు పొందినవారికి వెండి కమలం మెడల్‌తో పాటు రూ.50,000...

తెలుగు హీరోయిన్లపై వైరల్ అయిన ఎస్ కే ఎన్ వ్యాఖ్యలు.. వివరణ

తాజాగా జరిగిన ‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్ కే ఎన్ చేసిన ఒక వ్యాఖ్య నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం వల్ల ఎదురైన అనుభవాలపై మాట్లాడుతూ ఇకపై తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వకూడదని సరదాగా అన్నారు. అయితే ఈ మాటలు వైరల్ అవడంతో ఆయనపై...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...