Cinema

సినీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నేడుతున్న బాయికాట్ ట్రెండ్

సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తిలా పని చేస్తోంది. సినిమాలకు మంచి బూస్ట్ ఇచ్చి పాపులర్ చేసే సోషల్ మీడియాలో కొన్ని సందర్భాలలో సినిమాలపై నెగెటివిటీని కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల, సినిమాకు సంబంధించి ఏ ఒక్క విషయం నచ్చకపోయినా ‘బాయ్‌కాట్’ అనే హ్యాకులు సోషల్ మీడియాలో బాగా పెరిగాయి. సినిమా రిప్యుటేషన్...

గురూజీ మూవీకి బన్నీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 మూవీతో మరోసారి తన సత్తా చాటాడు. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి క్రేజ్ ను కొనసాగిస్తోంది. మేకర్స్ ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. థియేటర్స్ లో దుమ్ము రేపిన...

బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగించిన తండేల్

తండేల్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, వారం రోజులు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. వాలెంటైన్స్ వీకెండ్‌కి కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ, తండేల్‌పై వాటి ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం విశేషం. కొత్త సినిమాలు వచ్చినా,...

లైలా ఈవెంట్ లో పృథ్వీ కాంట్రవర్సీ పై స్పందించిన బ్రహ్మాజీ

నటుడు బ్రహ్మాజీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘లైలా’ మూవీ వివాదంపై స్పందించారు. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడకూడదని, తగిన చోట తగిన విధంగా ప్రవర్తించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా, కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవని, అందువల్లే ఆ సినిమా అనవసరంగా బాయ్ కాట్‌కు గురయిందని తెలిపారు. ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్...

గేమ్ ఛేంజర్ లో తన పాత్ర పై బ్రహ్మానందం వైరల్ స్టేట్మెంట్

'గేమ్ ఛేంజర్' సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందింది. అయితే, పాతకాలం నేరేషన్, రొటీన్ సీన్స్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డప్పటికీ, కథ, కథనంలో నూతనత...

కంటెంట్ మిస్.. లైలా ఫెయిల్యూర్ కు అదే కారణమా?

విశ్వక్సేన్ టాలీవుడ్‌లో ఏటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తన టాలెంట్‌తోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు. అతడి అగ్రెసివ్ యాటిట్యూడ్, యువతకు కనెక్ట్ అయ్యే ధోరణి, సినిమాలను ప్రమోట్ చేసే విధానం.. వీటన్నిటి కారణంగా విశ్వాక్ కు యూత్ లో మాంచి క్రేజ్ వచ్చింది . కానీ క్రేజ్ కేవలం ఓపెనింగ్స్‌కు ప్రమోషన్లు ఎంతగానో...

రామ్ చరణ్ , జాన్వీ కపూర్ మధ్య బుచ్చి బాబు మార్క్ రొమాన్స్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'RC 16' సినిమా షూటింగ్ ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ లో ఉంది. రెండు షెడ్యూళ్లను పూర్తిచేసిన అనంతరం, చరణ్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లాడు. ఉపాసన, క్లింకార తో విదేశాల్లో సమయం గడుపుతున్న చరణ్ త్వరలో తిరిగి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు....

అట్లీ తో బన్నీ మూవీ.. క్రేజీ కాంబో పై భారీ అంచనాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో, నేషనల్ స్థాయిలో అతని క్రేజ్ మరింత పెరిగింది. అందుకే ఆయన తదుపరి సినిమాలు మరింత గ్రాండ్‌గా ఉండబోతున్నాయని సినీ వర్గాలు అంచనా...

చిరు తో అనిల్ రావిపూడి మూవీ 500 కోట్లు కొల్లగొడుతుందా?

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమా తక్కువ. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా మాత్రం ఏకంగా 300 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద హిట్‌గా నిలిచింది. రీజనల్ మార్కెట్‌లో మాత్రమే విడుదలై, పాన్ ఇండియా రేంజ్‌లో లేకున్నా, ఈ రేంజ్...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్నేహ రెడ్డి 6 పీఎం రూల్

అల్లు అర్జున్ కుటుంబం సినిమా ప్రపంచంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రత్యేకంగా ఆయన సతీమణి స్నేహా రెడ్డి తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ముందు ఉంటారు. ఆమె తన పిల్లలు అయాన్, ఆర్హాలకు సంబంధించిన ఫొటోలు, చిన్న చిన్న సంఘటనలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...