Saturday, April 17, 2021

అమ్మాయి లోదుస్తులు కొట్టేసిన విచిత్ర యువకులు




దొంగల్లో రకాలు ఉంటారు. కొందరు డబ్బు దొంగతనం చేస్తే మరి కొందరు బంగారం దొంగతనం చేస్తారు. అయితే ఇదేమి శాడిజామో గానీ ఆ రెండు కాకూండా ఆడవాళ్ళ లో దుస్తులు దొంగతనం చేస్తున్నారు ఓ ఇద్దరు యువ దొంగలు. మరి ఆ దుస్తులు వాళ్ళు ఏమి చేస్తుకుంటారో ఏమో గానీ, సోషల్ మీడియా లో మాత్రం ఈ దొంగతనం పై చర్చ మొదలైంది. వాటితో చేతబడి చేస్తారని కొందరు అంటుండగా.. మాస్క్ లు తయారు చేసుకుంటారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ దొంగలు ఎలా దొంగతనం చేస్తున్నారో మీరూ చూడండి.





Related Articles

Latest Articles