Saturday, July 24, 2021

టిక్‌టాక్ భార్గవ్ కేసులో కొత్త కోణం.. వలలో మరికొంత మంది అమ్మాయిలు

ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. అతడి వలలో ఎంతో మంది అమ్మాయిలు పడ్డట్లు పోలీసుల విచారణలో తెలుస్తుంది. ముఖ్యంగా 14 ఏళ్ల బాలికను బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ అమ్మాయికి మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, ప్రేమిస్తున్నానని చెప్పి లోబరుచుకున్నాడు. అలానే ఆ బాలికను శారీరకంగా అనుభవించడానికి ఓ కారుని వాడినట్లు తెలుస్తుంది. ఈ కారుని పోలీసులు సీజ్ చేశారు.

Related Articles

Latest Articles