రోడ్ల పై వీరంగం సృష్టించిన భామలు

0
8626

పబ్బుల్లో ఫుల్ గా మందు వేసి చిందు వేసి.. యువతులు కార్ల స్టీరింగ్ పట్టారు. వారాంతరం హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు నిర్వహించారు. నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వీరంగం సృష్టించారు. పోలీసులకు సహకరించకుండా వారికి చుక్కలు చూపించారు. ఓ టీచరమ్మతో పాటు సాఫ్ట్ వెర్ అమ్మాయిలు పోలీసులకు చిక్కారు.