హీరో నాగార్జున ఫామ్ హౌస్ లో డెడ్ బాడీ కలకలం

0
1366

షాద్ నగర్లోని ప్రముఖ నటుడు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద మృత దేహం లభ్యం అయింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఫామ్ హౌస్ లో ఉన్న గదిలో డెడ్ బాడీ కనిపించడంతో.. ఆ గదిని సీజ్ చేశారు. ఎవరైనా చంపి అక్కడ పడేశారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.