ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్

0
1164

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళకు తప్పిన ప్రమాదం.. ఆమెను కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ సాహసం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18 న జరిగిన ఈ ఘటనలో.. ఆ రోజు ట్రైన్ నుండి కిందకి జారింది. అప్పుడే ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ పై ఉన్న హెడ్ కానిస్టేబుల్ షాఫీరుద్దేన్ ఆమెను చూసి వెంటనే స్పందించాడు. రైలుకు, ట్రాక్ కి మధ్య చిక్కుకోబోతున్న ఆమెను తన వైపు లాగాడు. ఆ క్షణంలో అతను చూపిన చొరవతో ఆ మహిళ ప్రాణాలతో బయట పడింది.