భారత ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

0
503

భారత ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అనుమతి ఇస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెంటనే స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని బిపిన్ రావత్ తెలిపారు. కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ లో అంతర్భాగమని POK ను స్వాధీనం చేసుకోవడమే మోడీ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని అన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల తరువాత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.