Tuesday, May 18, 2021

కోవిడ్‌ వార్డే పెళ్లి మండపం




కేరళలోని మెడికల్ కాలేజీలో ఓ జంట కరోనా వార్డ్ లో పెళ్లి చేసుకుంది. వీరి ఇరువురికి ఇటీవల పెళ్లి నిచ్ఛయం అవ్వగా.. అయితే విదేశాల్లో ఉంటున్న పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుందామని కేరళ రాగా అతడికి కరోనా సోకింది. ఇంతకు ముందే 25 వ తేదీ పెళ్లి నిచ్ఛయం కావడం తో ఆ ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అధికారుల అనుమతి తీసుకొని పీపీఈ కిట్లు తెచ్చుకొని ఆ జంట మెడికల్ కాలేజీలోనే పెళ్లి చేసుకున్నారు.





Related Articles

Latest Articles