పేదలకు భోజనం పెడుతున్న వ్యక్తి చంప చెళ్లుమనిపించిన ఎస్ఐ

0
1374

కర్నూలు జిల్లాలో ఓ ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేసాడు. ఖాకీ బట్టలు ఒంటి మీద ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయాడు. దురుసుగా ప్రవర్తించి అందరూ చూస్తుండగా హోటల్ యజమాని మాధవ రెడ్డి గల్లా పట్టుకొని చెంప చెళ్లుమనిపించాడు. ఇంతకీ ఆ హోటల్ యజమాని మాధవ రెడ్డి ఏమి చేసాడంటే.. పేదలకు ఉచితంగా భోజనం పెట్టడమే కారణం. అయితే పేదలకు భోజనం పెట్టడం వలన రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతుందట. అందుకే ఆ హోటల్ యజమాని మాధవ రెడ్డి ని కొట్టాడు ఏ ఆ ఎస్ఐ.