Saturday, July 24, 2021

బైక్ ని ఎలా దొంగతనం చేస్తున్నాడో చూడండి

ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువగా అవుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా బైక్ లు మొబైల్ ఎక్కువగా దొంగతనానికి గురి అవుతున్నాయి. రోజు రోజుకీ దొంగలు తమ చాక ఛఖ్యాన్ని ప్రదరిస్తూ దొంగతనాలు చేస్తున్నారు. ఆదమరిస్తే అంతే సంగతులుగా ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల సిసి కెమెరా లు ఉండడంతో వారు పట్టుపడుతున్నారు. మరి కొన్ని చోట్ల ప్రజలు నష్ట పోతున్నారు. ఇక తాజాగా ఇద్దరు దొంగలు ఒక బైక్ ని దొంగతనం చేయడం సిసి టివిలో రికార్డు అయింది. ఒక వ్యక్తి మొబైల్ షాప్ ముందు తన బైక్ పార్క్ చేసి ఉంచాడు. ఆ వ్యక్తి కదలికలు గమనించిన ఇద్దరు దొంగలు.. అతను వెళ్లిపోవడం చూసి బైక్ ని ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో ఈ ఉదంతం బయటపడడంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Related Articles

Latest Articles