Tuesday, May 18, 2021

జీవితంలో అన్నీ సాధించి కరోనా చేతిలో ఓడింది




కామారెడ్డి జిల్లాలో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది కరోనా. తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న విజయ కోవిద్ బారిన పడింది. గత కొద్దీ రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె చివరికి కరోనా పై పోరాటంలో మృతిచెందింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులతో పటు ఆమె స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. జీవితంలో అన్నీ సాధించి చివరికి ఇలా కరోనా బలి తీసుకోవడం పలువురిని కలిచివేస్తుంది. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకొని మంచి స్థాయిలోకి వచ్చిన ఆమె జీవితం ఇలా ముగియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.





Related Articles

Latest Articles