Wednesday, September 22, 2021

అబ్బనీ తీయని దెబ్బ.. లాగి పెట్టి కొట్టి.. ముద్దు పెట్టింది

అందమైన అమ్మాయి ముందు ఉంటె రాంగోపాల్ వర్మకి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే. ఆ మధ్య అరియానాతో చేసిన ఇంటర్వ్యూ బాగా వర్క్ అవుట్ అయినట్లుంది. దీనితో ఇప్పుడు అషురెడ్డి తో మరో ఇంటర్వ్యూ చేయించి విడుదల చేసాడు. ఈ వీడియోలో ఇంకాస్త శృతి పెంచాడు. ఆడది అంటే ఎలా ఉండాలని బోల్డ్ గా చెప్పేసాడు వర్మ. కాగా గత వీడియో లో రాంగోపాల్ వర్మ చెంప మీద కొట్టిన అషురెడ్డి, ఇప్పుడు అతడికి ముద్దుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వీడియో ఎలా ఉందొ మీరు ఓ లుక్కేయండి.

Latest Articles