Saturday, April 17, 2021

“అందరూ అవి చూడటం వల్ల ఇబ్బందిగా ఉంది”…ఆ ఫోటోనే కారణం అంటూ శ్రీదేవి కూతురు కామెంట్స్.!




అతిలోక సుందరి శ్రీదేవి కూతురు “జాన్వీ కపూర్” కి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంటా. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ. అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లతో బిజీ గా ఉన్నారు జాన్వీ.

గ్లామర్ డోస్ కూడా బాగానే పెంచారు జాన్వీ. ఆమె జిమ్ కి వెళ్ళేటప్పడి ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే. ఆ ఫోటోలపై నెటిజెన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఒకప్పుడు ఆమె సినిమా గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూ లో ఫీల్ అయ్యారు.

అయితే అలా అంటున్నవారిని తానూ తప్పు పట్టట్లేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇకముందు తన నటన గురించి మాట్లాడుకుంటారని ఆశిస్తున్నా అని తెలిపారు జాన్వీ.




Related Articles

Latest Articles