పృథ్వి ని చెత్తనా కొడకా అని తిట్టిన యాంకర్

0
18650

కొంత మంది లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వారి మనసులో ఒకటి పెట్టుకొని.. బయటకి మరొకటి మాట్లాడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా యాంకర్ లు. టివి లలో ప్రజలకు కనిపిస్తామని తెలిసి.. అంతా బాగా మాట్లాడుతారు. అయితే.. కెమరా ఆఫ్ చేసిన తరువాత వారి అసలు రంగు బయట పడుతుంది. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది.

ఇటీవల చోటు చేసుకున్న పృథ్వి ఘటన తరువాత.. ఓ మీడియా ఛానల్ లో పృథ్వి బాగుండాలని ఓ యాంకర్ చెప్పాడు. ఆ తరువాత కెమెరా ఆఫ్ చేశారనుకుని.. తన అసభ్య భాష మాట్లాడుతూ ఆ యాంకర్ అసలు రంగు బయట పడుతుంది. తాజాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.