అల్లు అర్జున్
Cinema
ఆడియన్స్ పై చెడు ప్రభావం చూపిస్తున్న సినిమాలు.. లిస్టులో ముందున్న పుష్ప
సినిమాలు మనుషుల జీవితాల్లో ప్రేరణగా మారడం కొత్త విషయం కాదు. కొన్ని సినిమాలు ఉత్తేజాన్ని ఇస్తే, మరికొన్ని తప్పుదారి పట్టించే అవకాశమూ ఉంటుంది. అయితే, సినిమాలను కేవలం వినోదంగా మాత్రమే చూడాలని కొంతమంది సూచిస్తారు. కానీ ప్రజలు, ముఖ్యంగా యువత, కొన్ని చిత్రాల్లో చూపిన అంశాలను తమ జీవితాల్లో అనుసరించే ప్రయత్నం చేయడం కనిపిస్తోంది.
ఇటీవల...
Cinema
అట్లీ తో బన్నీ మూవీ.. క్రేజీ కాంబో పై భారీ అంచనాలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో, నేషనల్ స్థాయిలో అతని క్రేజ్ మరింత పెరిగింది. అందుకే ఆయన తదుపరి సినిమాలు మరింత గ్రాండ్‌గా ఉండబోతున్నాయని సినీ వర్గాలు అంచనా...
Cinema
ఐ.ఎం.డిబి లిస్ట్ లో బాలివుడ్ స్టార్ ను వెనక్కు నెట్టేసిన బన్నీ
ఐ.ఎం.డిబి తాజాగా ఇండియన్ పాపులర్ సూపర్ స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. 'పుష్ప 2' సినిమాతో నేషనల్ లెవెల్ లో బిగ్ మార్క్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్, తన మాస్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని...
Cinema
పుష్ప 2 ఓటీటీ వర్షన్ పై క్రేజీ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి పుష్ప 2 సినిమా తెలుగు సినీ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తక్కువ రోజుల్లోనే రూ.1850 కోట్ల గ్రాండ్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీలో భారీ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ చిత్రం, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన...
Cinema
అల్లు అర్జున్ కేస్ లో కొత్త మలుపు.. శ్రీ తేజను కలవడానికి అనుమతిచ్చిన పోలీసులు
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా పుష్ప థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు విషయంలో కొద్దికొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి. బన్నీకి ఇప్పటికే కోర్టు అనేక కండిషన్లతో రెండోసారి కూడా బేలు మంజూరు చేసింది. ఇక తాజాగా సంధ్యా...
Cinema
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కొత్త ప్లాన్స్
'పుష్ప 2: ది రూల్' తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో పని చేయనున్నారన్న విషయంపై సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా దాదాపు ఖరారు అయినప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో పాన్-ఇండియా స్థాయి సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇదివరకెప్పుడు వెండితెరపై చూడని...
Cinema
ఇండస్ట్రీలో కలకలం రేపిన పుష్ప 2 బెనిఫిట్ షో కేసు: తమ్మారెడ్డి ఫైర్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించిన ఆయన, ప్రస్తుతం యూట్యూబ్‌లో తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారు. ఇండస్ట్రీలో ఏదైనా వివాదం వస్తే, దాని మీద తన అభిప్రాయాలను స్పష్టంగా, నిక్కచ్చిగా పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న...
News
జైలు నుంచి వచ్చిన వెంటనే ఆ ఇద్దరిని కలిసిన బన్నీ
పుష్ప 2 మూవీతో అదిరిపోయే కలెక్షన్స్ సాధించడమే కాకుండా ఎన్నో రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ అనుకొని సంఘటన కారణంగా నిన్న అరెస్టుకు గురి అయ్యారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో మూవీ చూడడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ...
Cinema
అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పుష్ప గురించి ఏదో ఒక న్యూస్ వింటూ ఉన్నాము.. అయితే వీటిలో కొన్ని ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఉన్న వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా పుష్ప 2 మూవీ నీ మొదటి రోజు చూడడానికి వెళ్లి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్ భారీగా ఉండడంతో కొన్నిచోట్ల...
Cinema
ఆ పదం వాడడం తప్పు.. అల్లు అర్జున్ పై మరో కేసు
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో డిసెంబర్ 5న విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2. ఈ మూవీకి ఫ్రీక్వల్ గా వచ్చిన పుష్ప 2 ఎంత భారీ సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


