Daaku Maharaaj

ఓటీటీ లో దూసుకుపోతున్న డాకు మహారాజ్

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా, భారీ వసూళ్లను అందుకోలేకపోయింది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో మరొక పెద్ద సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' ఉండటం దీని వసూళ్లపై ప్రభావం చూపింది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరూ ఆ సినిమాకే ఎక్కువ మొగ్గుచూపడంతో 'డాకు మహారాజ్' ఊహించిన స్థాయిలో...

డాకు మహారాజ్ ఓటీటీ విడుదల – ఊర్వశి సీన్స్ పై క్లారిటీ

డాకు మహారాజ్ సినిమా చూసినవాళ్లకు ఊర్వశి రౌతేలా పాత్ర గురించి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేదు. తొలి భాగంలో కొన్ని సన్నివేశాలతో పాటు ‘దబిడి దిబిడి’ అనే పాటలో కనిపించింది. అంతేకాదు, ఓ యాక్షన్ సన్నివేశంలో చిన్నగా ఫైట్ చేసింది. అయితే, ఆమె పాత్ర అక్కడితో పూర్తయిపోయింది....

హిందీ మార్కెట్ ను కూడా కొల్లగొడుతున్న డాకు మహారాజ్

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన "డాకు మహారాజ్" సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 2025 సంక్రాంతి సీజన్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాక,...

బాలయ్య ముందే బాబీ షాకింగ్ కామెంట్స్

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై, అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి బాలయ్య సినీ కెరీర్‌లో కొత్త రికార్డు సృష్టించింది....

బాక్స్ ఆఫీసును కొల్లగొడుతున్న డాకు మహారాజ్

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ "డాకు మహారాజ్" సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. బాలయ్య గతంలో "అఖండ," "వీరసింహారెడ్డి," "భగవంత్ కేసరి" వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపులో...

బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలు కొడుతున్న డాకు మహారాజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు చేసి, ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. బాలకృష్ణ కెరీర్‌లో ఇది అతి పెద్ద విజయంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ...

టాలివుడ్ మూవీస్ పై స్పందించిన థమన్

టాలీవుడ్‌లో సినిమా హిట్ అవ్వాలా, ప్లాప్ అవ్వాలా అనేది పాక్షికంగా మ్యూజిక్ డైరెక్టర్లపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ అయితే హీరోలను పొగడ్తలతో ముంచెత్తే ప్రేక్షకులు, ఫ్లాప్ అయితే డైరెక్టర్లను ట్రోల్ చేస్తారు. కానీ మ్యూజిక్ విషయంలో మాత్రం అభిమానులు అలా చేయరు. థమన్ విషయానికి వస్తే, టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్...

టాలివుడ్ టాక్ అఫ్ ది టౌన్ గా మారిన డాకు మహారాజ్ డైరక్టర్

వాల్తేరు వీరయ్య తర్వాత రెండు సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకుని, ఈసారి సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేశారు బాబీ. ఈ సినిమా మరోసారి బాబీకి డైరెక్టర్‌గా మంచి పేరును తెచ్చింది. దొంతి డైరెక్టర్ బాబీ కొల్లి గురించి చర్చ మొదలైతే, ఆయన తీసిన సినిమాలు, ఆయన టేకింగ్ స్టైల్ గురించి...

బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తున్న బాలయ్య డాకు మహారాజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా మార్చింది. బాలయ్య పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, బాబీ తీయించిన విజన్, థమన్ అందించిన అద్భుతమైన బీజీఎం...

ఓటీటీ లవర్స్ కు షాక్ ఇచ్చిన డాకు మహారాజ్ మేకర్స్.. స్ట్రీమింగ్ ఇప్పట్లో కాదుగా

బాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొందిన 'డాకు మహారాజ్' సినిమా నిన్న సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్‌ అందుకుంది. మొదటి రోజే ఈ సినిమా దాదాపు రూ.25 కోట్ల షేర్‌ను రాబట్టడంతో బాలకృష్ణ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే విశ్వాసం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సంక్రాంతి రిలీజ్‌గా వచ్చిన ఈ సినిమా...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img