Devara
Cinema
ఆర్ఆర్ఆర్’ క్రేజ్‌తో జపాన్‌లో ‘దేవర’ విజయం సాధించగలదా?
గత కొన్ని ఏళ్లుగా తెలుగు సినిమాలు దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నాయి. మన హీరోలు ఒక్కొక్కరుగా పెద్ద మార్కెట్లలో తమ సత్తా చాటుతూ, ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు స్టార్ల చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని సినిమాలు ఊహించని కొత్త దేశాల్లో కూడా...
Cinema
అభిమాని కోసం ఎన్టీఆర్ పెద్ద మనసు
ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా విడుదల సమయంలో, క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన చివరి కోరికగా దేవర సినిమాను చూడాలని కోరుతూ తల్లిని వేడుకుంటున్న వీడియోలు చూసిన ఎన్టీఆర్, వెంటనే స్పందించి పెద్ద మనసుతో కౌశిక్‌కి తోడ్పాటు అందించారు. స్వయంగా వీడియో కాల్‌లో...
Cinema
ఆ పేరు వల్లే మేము నేను ‘దేవర’ చిత్రం తియ్యగలిగాను – కళ్యాణ్ రామ్
నందమూరి కుటుంబం లో ప్రతీ ఒక్కటి కొత్త రకంగా తియ్యాలి, జనాలకు కొత్తదనం అందించాలి అని ప్రయత్నం చేసే హీరోలలో ఒకడు కళ్యాణ్ రామ్.
కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అన్నీ అలాంటి సినిమాలను చేస్తూ వచ్చాడు. కొన్ని సక్సెస్ అయ్యాయి కానీ, కొన్ని అవ్వలేదు. కానీ సక్సెస్ అయినా ప్రతీసారి ఇండస్ట్రీ కి...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


