mahesh babu

చిన్నోడు-పెద్దోడు.. మధ్యలో అనిల్ రావిపూడి.. కాంబో అదుర్స్

తెలుగు సినిమా చరిత్రలో మల్టీస్టారర్ చిత్రాల కోసం బలమైన పునాది వేసిన హీరోలు వెంకటేష్, మహేష్ బాబు అని చెప్పుకోవాలి. వీరిద్దరూ కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఆ సమయానికి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ కుటుంబ కథాచిత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ...

రాజమౌలి మూవీ కోసం చైనా లో మహేష్ స్పెషల్ ట్రైనింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తో క‌లిసి ఎస్ఎస్ఎంబీ 29 మూవీ తో ఫుల్ బిజీగా ఉన్నారు . ఈ సినిమా ఓ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్నందున మహేష్ బాబు వివిధ రకాల ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. ఇటీవలే జపాన్ వెళ్లి కొన్ని ప్రత్యేకమైన శిక్షణలు పూర్తి చేసిన...

మహేష్ తో మూవీ కి ప్లానింగ్ .. మామూలుగా లేదుగా

దర్శకధీరుడు రాజమౌళి అంటేనే సినీ ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకత ఉంది . ఆయన తీసే సినిమాల్లో మొదటి పోస్టర్ నుంచి చివరి కార్డ్ వరకూ రాజమౌళి మార్క్ అనిపించేలా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యతనిస్తూ, పెర్ఫెక్షన్ కోసం నిరంతరం కష్టపడే రాజమౌళి తన సినిమాలతో అనేక విజయాలు సాధించారు. ముఖ్యంగా, తెలుగు సినిమాను...

2025 గురించి 2010లోనే హింట్ ఇచ్చిన మహేష్.. రాజమౌళి ప్లానింగ్ మామూలుగా లేదుగా

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చాలా కాలంగా ప్రతిష్టాత్మకంగా ఉవ్వెత్తున ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 విడుదల తర్వాత మహేష్ బాబుతో సినిమా ప్రారంభించాలని రాజమౌళి అనుకున్నప్పటికీ, వివిధ కారణాల వల్ల ఇది తక్షణం కార్యరూపంలోకి రాలేదు. అయితే, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్ల సమయంలో రాజమౌళి...

‘గుంటూరు కారం: రీ రిలీజ్‌తో మరోసారి హంగామా”

సంక్రాంతి 2024లో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా "కుర్చీ మడత పెట్టి" పాట సినిమాకి ప్రత్యేక గుర్తింపును...

ఒక వాయిస్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న మహేష్ ‘ది లయన్ కింగ్’

2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, డిస్నీ ఇప్పుడు ఆ క్రేజ్‌ను కొనసాగిస్తూ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 20, 2024న విడుదలై మొదటి వారంలోనే 74 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో భారత బాక్సాఫీస్ వద్ద తన సత్తా...

టాలీవుడ్‌లో వివాదాలులేని స్టార్ హీరోలు విరే

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరు చేసే సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకొని సక్సెస్ సాధిస్తాయో కొన్ని సందర్భాలలో వాళ్లు మాట్లాడే మాటలు అంతకంటే ఎక్కువ కాంట్రవర్సీకి దారితీస్తాయి. చాలా మంది హీరోలు ప్రశంసలతో పాటు విమర్శలూ కూడా ఫేస్ చేస్తారు.అయితే, ఈ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మాత్రం...

ముంబైలోనూ సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ కు దద్దరిల్లిన థియేటర్

తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానుల కేకలు, పేపర్ కటింగ్స్, విజిల్స్, తెరపై ఎగిరే జనం, ముందు వరుసల్లో కూర్చున్న ఫ్యాన్స్ చేసే హంగామా అన్నీ అదిరిపోతాయి. కానీ, తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ రచ్చ ముంబైలో కూడా ఒక...

ముఫాసా: ది లయన్ కింగ్ – తెలుగు రివ్యూ”

డిస్నీ రూపొందించిన యానిమేటెడ్ ప్రీక్వెల్ “ముఫాసా: ది లయన్ కింగ్” ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నంలో బాగానే సక్సెస్ సాధిస్తోంది అనడంలో డౌట్ లేదు . “ది లయన్ కింగ్” పేరుతో రెండు సార్లు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ఫ్రాంచైజ్ ఇప్పుడు ముఫాసా జీవితాన్ని ప్రధానంగా చూపిస్తుంది. తెలుగులో ప్రముఖ నటుడు మహేష్ బాబు...

ప్రశ్నార్ధకంగా మారుతున్న రాజమౌళి డాక్యుమెంటరీ

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు జక్కన్న. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో రాజమౌళి పేరుకి, ఆయన తీసే సినిమాలకి డిమాండ్ వేరే లెవెల్ లో ఉంది....
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img