OTT
Cinema
అసభ్యకరమైన కంటెంట్‌కి చెక్ – ఓటీటీలకు కేంద్రం కఠిన హెచ్చరిక!
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వెబ్ సిరీస్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌పై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం"లోని బాలనటుడు "బుల్లిరాజు" పాత్ర ఆసక్తికరంగా మారింది. సినిమాలో అతడి చేసే వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, అతని తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. "మావాడు ఓటీటీలో...
Cinema
ఓటీటీ లో తగ్గేదేలే అని దూసుకుపోతున్న పుష్ప 2
పుష్ప 2: ది రూల్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 2024 డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం పుష్ప-1ను మించే స్థాయిలో విజయం సాధించి...
Cinema
అల్లు అర్జున్ పుష్ప ఓటీటీ క్రేజీ అప్డేట్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.2000 కోట్లు వసూలు చేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా ఆదరించారు. అలాగే, ఈ సినిమా రీలోడెడ్ వర్షన్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది. సినిమా...
Cinema
ఓటీటీ లవర్స్ కు షాక్ ఇచ్చిన డాకు మహారాజ్ మేకర్స్.. స్ట్రీమింగ్ ఇప్పట్లో కాదుగా
బాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొందిన 'డాకు మహారాజ్' సినిమా నిన్న సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. మొదటి రోజే ఈ సినిమా దాదాపు రూ.25 కోట్ల షేర్‌ను రాబట్టడంతో బాలకృష్ణ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే విశ్వాసం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సంక్రాంతి రిలీజ్‌గా వచ్చిన ఈ సినిమా...
Cinema
ఓటీటీ లోకి రాక ముందే భారీ షాక్ లో కంగువా.. అసలు రీసన్ అదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ ఎపిక్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీను మేకర్స్ ఓ రేంజ్ లో ప్రమోట్ కూడా చేశారు. ఇక ఏ మూవీ స్టోరీ గురించి.. నటీనటు ల నటన గురించి.. సినిమా విడుదలకు ముందు...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


