Pride is defeated
News
అహంకారం ఓడిరది.. అంతరం తొలిగింది
రెండేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రినీ తన వెంట తీసుకెళ్ళారు. ఎలాంటి రాజకీయాల్లేవు. వైషమ్యాలు లేవు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా భేటీ కొనసాగింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాల మాట తప్పితే వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ఇది కదా సమాఖ్య...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


