rgv

మోహన్ లాల్ మొదటి హిందీ సినిమా వెనుక ఆర్జీవీ ఆసక్తికర అనుభవాలు

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'కంపెనీ' సినిమా అప్పట్లో అండర్‌వర్ల్డ్ కథలను తెరపై చూపించడంలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. ఇది ఆయన తొలి హిందీ సినిమా కావడం విశేషం. బాలీవుడ్‌లో అప్పటివరకు గ్యాంగ్‌స్టర్ సినిమాలు వచ్చినా, అండర్‌వర్ల్డ్‌ను...

రజనీకాంత్ పై వర్మ విమర్శలు బ్యాక్ ఫైర్

రామ్ గోపాల్ వర్మ తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రజినీకాంత్ సినిమాల్లో ఎక్కువగా స్లో మోషన్ షాట్స్‌కే ఆధారపడతారని, అవే లేకపోతే ఆయన స్టార్‌డమ్ కొనసాగించగలరా? నటన పరంగా నిలదొక్కుకోగలరా? అనే వ్యాఖ్యలు చేసాడు. వర్మ...

అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఆయన సినిమాలు, సెలబ్రిటీల పై వ్యాఖ్యలు, రాజకీయాల గురించి తనదైన శైలిలో మాట్లాడటం అందరికీ తెలిసిందే. అద్భుతమైన సినిమాలు తీసిన వర్మ ఇటీవల కాలంలో మాత్రం అసభ్యకరమైన సన్నివేశాలతో సినిమాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే, సత్య రీ-రిలీజ్...

ఆర్జీవి అభిమానులలో అంచనాలను పెంచుతున్న సిండికేట్..ఇది సాధ్యమేనా?

ఒకప్పుడు శివ, సత్య వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవి) ఇప్పుడు తన క్రేజ్‌ను తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా తన డైరెక్ట్ చేసిన సినిమాల కంటే ఎక్కువగా పబ్లిసిటీ స్టంట్స్, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఆర్జీవి, తాజాగా మరో...

రామ్ గోపాల్ వర్మలో అప్పటి కసి ఇప్పుడు సాధ్యమేనా.?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటేనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు, వైవిధ్య‌మైన స్టోరీస్ అందించిన దర్శకుడు. కానీ గ‌త కొంత‌కాలంగా వ‌ర్మ మార్క్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక‌పోతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే బ‌యోపిక్‌లు, ఇతర చిత్రాలు పెద్ద‌గా విజయం సాధించలేకపోయాయి. దీనితో సినీ ఇండస్ట్రీలో ఆయ‌న స‌త్తా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ముఖ్యంగా వివాదాస్పద...

గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొంది. తొలిరోజు కలెక్షన్లపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.186...

రాజమౌళి పై ప్రశంసల జల్లు కురిపించిన ఆర్జీవి

తెలుగు చిత్రసీమ ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన పరిశ్రమగా నిలిచింది. "కల్కి 2898 ఏడి," "పుష్ప 2" వంటి సినిమాలు దేశ వ్యాప్తంగా 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఈ విజయానికి నిదర్శనం. బాలీవుడ్ సహా ఇతర చిత్ర పరిశ్రమలు ఇప్పుడు టాలీవుడ్ లో తీస్తున్న సినిమాలపై దృష్టి సారిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి...

బన్నీ, రేవంత్.. ఇద్దరిలో ఇదే కామన్ అంటున్న ఆర్జీవి

టాలీవుడ్ లో ఎక్కడ ఏం జరిగినా.. ప్రతి విషయంపై స్పందిస్తూ గురివిందకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ గా మారిన అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం మొదలుపెడితే వరుసగా ట్వీట్...

జైల్లో కూర్చుని క‌థ‌లు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ

తన మ్యుహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై రాంగోపాల్ వర్మ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై టిడిపి నేతలు ఫిర్యాదులు చేయడంతో పాటు కొందరు కేసులు నమోదు చేసారు. ఇప్పటికే రాంగోపాల్ వర్మకి నోటీసులు అందించగా.....
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img