Sukumar

సుకుమార్ నే అన్నాడా! అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

భారతదేశంలో కోట్లాది మంది ప్రజల మనసుల్లో గాఢంగా స్థిరపడిన భావోద్వేగం దేశభక్తి. దేశం పట్ల అపారమైన ప్రేమ, గౌరవం మనలో ప్రతిఒక్కరిలో ఉంది. ఇదే భావోద్వేగం క్రీడల్లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా, క్రికెట్ అంటే భారతీయులకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇది జాతీయ క్రీడ కాకపోయినా, దేశవ్యాప్తంగా అభిమానులు దీని కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు....

నా పేరు దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్.. పుష్ప డైరెక్టర్ వైరల్ స్టేట్మెంట్

సుకుమార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత క్రియేటివ్ డైరెక్టర్లలో ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. 'ఆర్య' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ తన ప్రతి సినిమాలో వైవిధ్యమైన కథలు, కొత్త పంథా, ఇంటెన్స్ ఎమోషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఆయన సినిమాలు కొన్నిసార్లు బాక్స్...

ఇటు బన్నీ అటు రామ్ చరణ్.. ఇద్దరికీ అతనే కావాలి?

యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ‘అర్జున్ రెడ్డి’ నుంచి ‘కబీర్ సింగ్’ వరకు తన టేకింగ్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సందీప్, ‘యానిమల్’తో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ విజయాల తర్వాత బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలు అతడి టాలెంట్‌కు ఫిదా...

ఆ ముక్క సుకుమార్ మొహం మీదే చెప్పాను

ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సంచలన విజయం సాధించిన చిత్రం 'పుష్ప 2'. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ, ఇంతకుముందు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం...

క్రేజీ లైన్ అప్ తో బిజీగా మారిన పుష్ప డైరక్టర్.. నెక్స్ట్ మూవీ అప్పుడే

పుష్ప 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నాడు. RC 17 వర్కింగ్ టైటిల్ ఈ సినిమా ప్లానింగ్‌పై సుకుమార్ పూర్తి ఫోకస్ పెట్టాడు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు...

సూపర్ స్టార్ మహేష్, సుకుమార్ మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నారా

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అంతగా విజయవంతం కాలేదు. అయితే, యూఎస్ లో మాత్రం మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత సుకుమార్, మహేష్‌తో మరో సినిమా చేయాలని భావించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. సుకుమార్ 'పుష్ప' చిత్రానికి...

పుష్ప డైరక్టర్ తో రామ్ చరణ్ మూవీ ఎప్పుడో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం 'గేమ్ చేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'పుష్ప 2'తో భారీ విజయాన్ని సాధించిన సుకుమార్, రామ్ చరణ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు....

అందరు డైరెక్టర్లకి భిన్నంగా అసిస్టెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్న సుకుమార్

పాన్ ఇండియా లెవెల్ లో తన మాస్ కంటెంట్తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. అయితే అతను కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప గురువు…ఎందుకంటే అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇది చాలా సందర్భాలలో రుజువైన సత్యం. ఒకరకంగా చెప్పాలి అంటే సుకుమార్...

ఆ విషయంలో సుకుమార్ గురించి అప్పుడే హింట్ ఇచ్చిన రాజమౌళి..

టాలీవుడ్ ఎనీ ఇండస్ట్రీలో దర్శకతీరుడు రాజమౌళికి తిరుగులేని రికార్డు ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేయడంతో పాటు టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. అయితే అంతటి పెద్ద డైరెక్టర్ కి కూడా ఇద్దరు డైరెక్టర్లు అంటే మొదటి నుంచి దడ ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి...

సుకుమార్ కి గుడి కట్టేయాలట

ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో.. పుష్ప పండుగ జరుగుతుంది. థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా పండుగ వాతావరణంతో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 12,500 స్క్రీన్ లపై భారీగా ఈ చిత్రం విడుదలయ్యింది. ప్రీమియం షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది అని...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img