Tuesday, May 18, 2021

నాకు, భార్గవ్ కు ఎలాంటి సంబంధం లేదు




ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ విషయంలో ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. తాజాగా టిక్ టాక్ గర్ల్ నిత్య బయటికి వచ్చి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ‘మీకు ఎలా ఆ విషయం తెలిసిందో అలానే నీకు కూడా సోషల్ మీడియా ధ్వారానే తెలిసింది. దీనితో నా ఫాలోయర్స్ అందరు నాకు మెసేజ్ చేయడంతో ఆ వార్త నేను చూసాను. ఇంకా ఏమి జరిగిందని అందరు మెసేజ్ చేస్తున్నారు’ అని చెప్పింది.





Related Articles

Latest Articles