Tuesday, May 18, 2021

పబ్లిక్ లో పోలీసుని లాగి పెట్టి కొట్టి.. పరిగెత్తిన యువకుడు




సోషల్ మీడియా లో ఇప్పుడు ఓ వీడియో వైరల్ గా మారింది. మాములుగా పబ్లిక్ లో ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు చితక బాదడం చూసాం. కానీ అలాంటిది ఓ యువకుడు పోలీసుని పబ్లిక్ లో లాగిపెట్టి కొట్టి పరుగు పెట్టాడు. ఈ ఘటనని అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీయగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ మారడం విశేషం. మరి ఆ వీడియో మీరూ చూడండి.





Related Articles

Latest Articles