Daily Archives: Mar 3, 2025
Cinema
షూటింగ్ ఇంకా పెండింగ్ – హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ పై సందేహాలు
పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్నో రోజులుగా పెండింగ్ పడుతున్న ఈ చిత్రం ప్రచారం ప్రస్తుతం వేగంగా సాగుతుండగా, విడుదల తేదీగా మార్చి 28 ప్రకటించడం కలకలం రేపుతోంది. ఈ తేదీకి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందా? లేదా? అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది.
సినిమా నుంచి...
Cinema
తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న ఛావా
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన 'ఛావా' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ సంస్థ రంగం సిద్ధం చేసింది. మార్చి 7న 'ఛావా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని...
Cinema
టాలీవుడ్లో రీ-రిలీజ్ హవా – మళ్లీ తెరపై సందడి చేస్తున్న పాత సినిమాలు
టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా పాత హిట్ సినిమాలు తిరిగి థియేటర్లలోకి వస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా 2023, 2022ల్లో అనేక పాత చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. 2024లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే జనవరిలో ఈ ట్రెండ్ అంతగా కనిపించకపోయినప్పటికీ, ఫిబ్రవరి నుంచి మళ్లీ...
Latest News
‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. ఆ సన్నివేశాలపై ఏపీ టీచర్ల అభ్యంతరం
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మంచి స్పందనను అందుకుంటోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి...


