Cinema

సినిమాలే నా ఫస్ట్ లవ్: మళ్లీ ఫుల్ స్వింగ్‌లోకి వస్తున్న సమంత!

సమంత ఇటీవల తన మొదటి ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది విన్న ఆమె అభిమానులు, సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటూ, అనేక ఊహాగానాలు చేసుకుంటున్నారు. చాలామందికి సమంత తొలి ప్రేమ అంటే వెంటనే నాగచైతన్య గుర్తుకు వచ్చారు. మరికొందరు సిద్దార్థ్ అని భావించారు. కానీ అసలు విషయమేంటంటే, సమంత తన...

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కీర్తి సురేష్?

టాలీవుడ్ లో కీర్తి సురేష్ తన కెరీర్‌ను ‘మహానటి’తో పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. అంతకుముందు ఆమె చేసిన సినిమాలు మంచి విజయాలను అందించినా, ఈ బయోపిక్ సినిమా ఆమెకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. తాజాగా బాలీవుడ్ లో...

సుకుమార్ నే అన్నాడా! అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

భారతదేశంలో కోట్లాది మంది ప్రజల మనసుల్లో గాఢంగా స్థిరపడిన భావోద్వేగం దేశభక్తి. దేశం పట్ల అపారమైన ప్రేమ, గౌరవం మనలో ప్రతిఒక్కరిలో ఉంది. ఇదే భావోద్వేగం క్రీడల్లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా, క్రికెట్ అంటే భారతీయులకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇది జాతీయ క్రీడ కాకపోయినా, దేశవ్యాప్తంగా అభిమానులు దీని కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు....

రాజమౌలి తో బిజీగా మహేష్.. ఒంటరిగా నమ్రతా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. నటనతోనే కాకుండా, తన డెసెంట్ పర్సనాలిటీతో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మహేష్ జీవితంలో,...

మెగాస్టార్ చిరంజీవిని గుర్తు పట్టలేక నెటిజన్స్ – మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తానేంటో నిరూపించుకుని, దశాబ్దాల పాటు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయనకు పోటీగా సినీ కుటుంబాలకు చెందిన హీరోలు వచ్చినా, తన కష్టంతోనే టాప్ ప్లేస్‌లో నిలిచారు. 30 ఏళ్ల పాటు తెలుగు చిత్రపరిశ్రమలో...

రామ్ గోపాల్ వర్మ గురించి షోకింగ్ విషయాలు చెప్పిన ఆరాధ్య

రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆయన గురించి ఎవరు గొప్పగా చెబితే ఆశ్చర్యం కలగాలి, కానీ చెడుగా చెప్పితే ఆశ్చర్యపోయే అవసరం ఉండదు. ఎందుకంటే, వర్మ ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు సాగిపోతూ, ఎవరి విమర్శలకూ పెద్దగా స్పందించని వ్యక్తి. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘శారీ’ ప్రమోషన్ లో...

ప్రదీప్ రంగనాథన్ అదిరిపోయిన కమ్‌బ్యాక్ – ‘డ్రాగన్’ విజయయాత్ర!

ప్రదీప్ రంగనాథన్ పేరు కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్. జయం రవి హీరోగా తెరకెక్కిన "కోమలి" ద్వారా దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్, ఆ సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది. కానీ, అతనికి అసలు బ్రేక్ "లవ్ టుడే" మూవీతో వచ్చింది. తనే హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్...

ఓటీటీ లో దూసుకుపోతున్న డాకు మహారాజ్

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా, భారీ వసూళ్లను అందుకోలేకపోయింది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో మరొక పెద్ద సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' ఉండటం దీని వసూళ్లపై ప్రభావం చూపింది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరూ ఆ సినిమాకే ఎక్కువ మొగ్గుచూపడంతో 'డాకు మహారాజ్' ఊహించిన స్థాయిలో...

మహేష్ బాబు, రాజమౌళిలు ప్రెస్ మీట్‌లో ఏం చెప్పబోతున్నారు?

ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద చిత్రంగా మారే అవకాశమున్న రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. చాలా కాలంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నా, షూటింగ్ ప్రారంభం కావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే షూటింగ్ మొదలుపెట్టింది. హైదరాబాద్ శివార్లలో వేసిన...

సమంత రీఎంట్రీపై క్లారిటీ: వెండితెరకు తిరిగి రానున్నానంటూ స్టేట్‌మెంట్!

సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పిందా? తిరిగి వెండితెరకు రానుందా? అనే ప్రశ్నలు కొన్నాళ్లుగా ఫిల్మీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే, ఆమె కొత్త ప్రాజెక్టులు ప్రకటించినా, షూటింగ్ మాత్రం మొదలయ్యేలా కనిపించలేదు. పైగా, గతంలో కొన్ని ఇంటర్వ్యూలో "ఇకపై నా చివరి సినిమా అనిపించే చిత్రాలనే చేస్తాను" అని చెప్పడం మరింత అనుమానాలు రేకెత్తించింది. కానీ...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...