Cinema

చంద్రమోహన్ పై కాంట్రవర్షల్ వ్యాఖ్యలు చేసిన కమెడియన్ పృథ్వీ

కమెడియన్ పృథ్వీ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తన మాటతీరు వల్ల తరచుగా చర్చకు వస్తుంటాడు. ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన వ్యాఖ్యలతో చర్చనీయాంశమైన పృథ్వీ, ‘రామం రాఘవం’ సినిమా ఈవెంట్‌లో మళ్లీ మైక్ అందుకోవడం కొంత మందిని ఆలోచింపజేసింది. ఈసారి ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తాడో, మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడో...

సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిన..హీరోయిన్స్ పై వర్మ వెర్షన్

రాంగోపాల్ వర్మ సమర్పణలో రూపొందిన చిత్రం ‘శారీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్జీవి ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆరాధ్య దేవీ కథానాయికగా పరిచయం అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల...

సమంత కెరీర్ కష్టాల్లో, రష్మికకు వరుస అవకాశాలు

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాగచైతన్యతో సమంతకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి పెళ్లికి దారి...

కుంభమేళా నుంచి బాలీవుడ్ వరకూ: మోనాలిసా కథలో కొత్త మలుపు

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన పూసలమ్మే అమ్మాయి మోనాలిసా భోంస్లే రాత్రికి రాత్రే ఇంటర్నెట్‌ సంచలనంగా మారింది. 16 ఏళ్ల మోనాలిసా ప్రయాగ్‌ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్బంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆమె అందం, ఆకర్షణతో అనేక మంది దృష్టిని ఆకర్షించడంతో సినిమాటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు కల్పించేందుకు...

బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బదలు కొడుతున్న ‘చావా’

'చావా' సినిమా విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. సినిమా చూసిన వారు థియేటర్లలో భావోద్వేగానికి లోనవుతున్న వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తే, మరికొన్నింటిలో గట్టిగా నినాదాలు చేస్తూ భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రకమైన వీడియోలు గతంలో కూడా కొన్ని సినిమాల...

టీవీ సీరియల్ లా సాగుతోన్న రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గత ఏడాది నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లావణ్య తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తాను గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించాడని ఆరోపించింది. అంతేకాకుండా, డ్రగ్స్ కు రాజ్ తరుణ్ కు లింక్ ఉన్నట్టు కూడా మాట్లాడింది. ఈ...

ప్రభాస్ రాజా సాబ్ మూవీ రిలీజ్ పై కన్ఫ్యూజన్

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మొదట ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమాకు తాజాగా మరోసారి పోస్ట్‌పోనయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఇంకా...

చిరు స్టైల్ లో అనిల్ రావిపూడి కామెడీ.. మెగా ఖుష్ అవుతున్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతోందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం వేసవిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే కథ ఫైనల్ కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు....

నాగచైతన్య ,శోభిత విషయంలో ఎప్పుడో క్లూ ఇచ్చిన సుమ

నాగచైతన్య టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని కుటుంబ వారసుడిగా ప్రవేశించారు. తన తండ్రి నాగార్జున వంటి స్టార్ హీరో స్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడుతున్నా, గత కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా విజయాలను అందుకోలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ చిత్ర బృందం మాత్రం...

ఒక్క సారితో అంత సర్దుకుంటుందా..పాపం రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ గత ఏడాది పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. లావణ్య అనే యువతి అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనతో కొన్నేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకున్నాక మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించింది. దీంతో రాజ్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదం కొన్ని నెలల పాటు మీడియా...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...