ap government
Cinema
సినిమా పరిశ్రమకే సినిమా చూపించిన జగన్
ఎప్పుడైనా అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అయితే ఇబ్బంది గానీ.. అనుకున్నదే అయితే ఇక ఇబ్బంది ఏముంది. ఇలా సినీ పరిశ్రమ అనుకున్నంతా చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. విషయం లోతుల్లోకి వెళితే.. ఆ మధ్య సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో పంచాయితీ ఏర్పడిరది. సజావుగా సాగుతున్న సినిమా బిజినెస్‌లో...
Health
ఏపీ ప్రభుత్వానికి చినజీయర్ స్వీట్ వార్నింగ్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా హిందూ మతంపైన, ఆలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. ఈ నిరసనను ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ.. ప్రతి విమర్శలు చేస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాలోని బోడికొండపై ఉన్న రామతీర్థం దేవాయంలోని శ్రీరాముని తల నరికి సమీపంలోని కొలనులో...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


