jagan mohan reddy
Political
ఉమ్మడి శత్రువు రాజకీయ శత్రువులను కలిపాడు..
అందుకే అంటారు గ్రహచారం బాగోపోతే బంగారం పట్టుకుంటే మట్టిగడ్డ అయిందని.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి అలాగే ఉంది.
2019 ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకుని 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో దిగ్విజయాన్ని అందుకున్నప్పటికీ మళ్లీ ఎన్నికలు సమీపించే సరికి బేలచూపులు చూడాల్సిన పరిస్థితి ఆయనది.
పదుల సంఖ్యలో పెట్టుకున్న సలహాదార్లు,...
Political
పవన్ కళ్యాణ్ ఒత్తిడి తట్టుకోలేకనే వంశీ జగన్ కి వ్యతిరేకంగా అంత పెద్ద లేఖ రాశాడా?
రీసెంట్ గా జనసేన పార్టీ లో ప్రముఖుల చేరికలు ఎక్కువయ్యాయి. ఇది ఆ పార్టీ ని బలోపేతం చెయ్యడమే కాకుండా , జనసేన పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం ని నింపింది.
ఇటీవలే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో వైజాగ్ వైసీపీ ఎంఎల్సీ వంశీ కృష్ణ పవన్ కళ్యాణ్ సమక్షం లో చేరాడు. గతం లో...
Political
అలా అయితే లోకేష్‌కన్నా ముందు జగన్‌ను అరెస్ట్ చేయాలి
ఇది రొటీన్ సామెతే అయినా చెప్పక తప్పడం లేదు. తాను చేస్తే సంసారం.. వేరేవారు చేస్తే వ్యభిచారం అందట వెనకటికొక పతివ్రత. అచ్చం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భజనపరుల తీరు అలాగే ఉంది.
విషయంలోకి వెళితే రెడ్ బుక్ పేరుతో ఒక బుక్‌ను పెట్టి, అందులో పేర్లు రాస్తున్నానని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత...
Political
నిన్న భర్త.. నేడు భార్య జగన్‌తో అడుకున్నారు..
పాపం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఓవైపు వివిధ వర్గాల ప్రజలు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో దమ్మెత్తి పోస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలతో పాటు స్వపక్షానికి చెందిన వ్యక్తులు సైతం జగన్ పాలనను తీవ్రంగా నిరసిస్తున్నారు.
నిన్నటికి నిన్న మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు...
Political
వైసీపీలో గందరగోళం రేపిన పీకే…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న చంద్రబాబును కలవడంతో సంచలనంగా మారింది. ఈ కలయిక వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళానికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీలోకి టచ్‌లోకి వెళ్లినట్లు వైసీపీ అధిష్టానానికి ముందే ఉప్పందింది.
10 రోజుల క్రితమే లోకేష్‌ను ఢల్లీిలో పీకే కలిసినట్లు జగన్ Ê కోకు సమాచారం ఉంది. అయినప్పటికీ...
Political
జగన్ కి తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి
అసలే జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ని ఎదురుకుంటున్న వైసీపీ పార్టీ కి ఇప్పుడు తెలంగాణ లో రేవంత్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారాడు. రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల జగన్ కి వచ్చిన నష్టం ఏమిటి? అని మీలో అందరూ అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరంభం అయ్యినప్పటి నుండే దూకుడు గా...
Political
రాజకీయ సన్యాసం తీసుకోబోతున్న బాలినేని!
అధికార వైసీపీ పార్టీ లో అత్యంత కీలకమైన ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి. వరుసకు ఈయన ముక్యమంత్రి జగన్ కి మామ అవుతాడు. అధికారం లోకి రాగానే బాలినేని కి మంత్రి పదవి కూడా ఇచ్చాడు జగన్. అయితే ఈమధ్య బాలినేని ముఖ్యమంత్రి పని తీరుపై, వైసీపీ పార్టీ పై చురకలు అంటించడం...
News
జగన్ బండారం బట్టబయలు అయ్యేదిప్పుడే..
ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ నాయకుడూ నోటికొచ్చింది మాట్లాడతాడు. కానీ అధికారం వారి చేతికొచ్చిన తర్వాత వారి చిత్తశుద్ధిని వారి చేతలే నిరూపిస్తాయి. అందరు నాయకుల్లానే వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజలపై అమితమైన ప్రేమను కురిపించారు. అసలు తాను బతికున్నదే ప్రజలకు సేవ చేసుకోవడం కోసమే అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


