mahesh babu

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ హవా – మళ్లీ తెరపై సందడి చేస్తున్న పాత సినిమాలు

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా పాత హిట్ సినిమాలు తిరిగి థియేటర్లలోకి వస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా 2023, 2022ల్లో అనేక పాత చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. 2024లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే జనవరిలో ఈ ట్రెండ్ అంతగా కనిపించకపోయినప్పటికీ, ఫిబ్రవరి నుంచి మళ్లీ...

రాజమౌలి తో బిజీగా మహేష్.. ఒంటరిగా నమ్రతా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. నటనతోనే కాకుండా, తన డెసెంట్ పర్సనాలిటీతో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మహేష్ జీవితంలో,...

మహేష్ బాబు, రాజమౌళిలు ప్రెస్ మీట్‌లో ఏం చెప్పబోతున్నారు?

ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద చిత్రంగా మారే అవకాశమున్న రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. చాలా కాలంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నా, షూటింగ్ ప్రారంభం కావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే షూటింగ్ మొదలుపెట్టింది. హైదరాబాద్ శివార్లలో వేసిన...

మహేష్ బాబుపై సీనియర్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన తన పని తాను చూసుకుంటూ, ఎక్కువ సమయం ఫ్యామిలీకి కేటాయిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు కారణమవుతుంటాయి. తాజాగా, ఒక సీనియర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు తన తండ్రి...

భారీ కాస్టింగ్ తో అంచనాలు పెంచుతున్న మహేశ్, రాజమౌళి మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దశల వారీగా కొనసాగుతుండగా, సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కథ, కథనానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు...

తమిళ్ ఓటీటీ లో దుమ్ము రేపుతున్న గుంటూరు కారం

సినిమా పరిశ్రమ నిజంగా చాలా విచిత్రమైనది. ఏ సినిమా హిట్ అవుతుందో, ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో ముందుగా ఊహించడం చాలా కష్టం. కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతే, కొన్ని థియేటర్‌లో అంతగా స్పందన పొందని చిత్రాలు టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో దుమ్మురేపుతాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నో...

మహేష్ తో జక్కన్న కాంబో బాక్సాఫీస్ లెక్కలు మారుస్తుందా

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలిసి చేస్తున్న సినిమా గురించి సోషల్ మీడియాలో భారీ హైప్ నెలకొంది. మహేష్ బాబుతో సినిమా తీయడానికి రాజమౌళి చేసిన ప్లానింగ్ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్. బడ్జెట్ విషయంలోనూ భారీగా ఖర్చు...

అప్పట్లో మహేష్…అంటూ సూపర్ స్టార్ గుట్టు విప్పిన డైరెక్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఏదైనా సీక్రెట్ బయటికొస్తే ఫ్యాన్స్ మొత్తం అలర్ట్ అయిపోతారు. స్టార్ ఇమేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు చిన్నప్పుడు కొన్ని సరదా పనులు చేసిన అనుభవం ఉండటమే సహజం. అయితే ఆ విషయాలు ఇంట్లో వారు చెప్పకపోయినా, స్నేహితులు మాత్రం పంచుకుంటారు. తాజాగా, మహేష్ స్కూల్ డేస్ గురించి...

హీరోయిన్ ని భయపెట్టిన రాజమౌళి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రెండు సంవత్సరాలైనా, ఫ్యాన్స్ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల రాజమౌళి కొబ్బరికాయ కొట్టి షూటింగ్‌కు ముహూర్తం పెట్టారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు...

మహేశ్ పక్కన ఆ హీరోయిన్.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్ గురించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఎంపికైనట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా, తన కొత్త ప్రాజెక్ట్‌ సక్సెస్ కావాలి అని చిలుకూరు బాలాజీని దర్శించుకుంది. ఈ...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img