Mahesh Trivikrams combination
Cinema
ఇద్దరు నిర్మాతల కెరీర్‌ను క్లోజ్ చేసిన కాంబినేషన్ మహేష్`త్రివిక్రమ్‌లది..
ఓవైపు తెలుగు సినిమాకు బాక్సాఫీస్ నడకలు నేర్పిన సూపర్‌స్టార్ మహేష్ బాబు, మరోవైపు తమ సంస్థ ఆస్థాన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..
ఇంకోవైపు ట్రెండీ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇది కదా అసలు సినిమా కాంబనేష్‌ను అంటే అనుకున్నాడు హారిక`హాసిని బ్యానర్ అధినేత, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు.
అంతే ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్‌ను...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


