naga chithnya

నాగచైతన్య ,శోభిత విషయంలో ఎప్పుడో క్లూ ఇచ్చిన సుమ

నాగచైతన్య టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని కుటుంబ వారసుడిగా ప్రవేశించారు. తన తండ్రి నాగార్జున వంటి స్టార్ హీరో స్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడుతున్నా, గత కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా విజయాలను అందుకోలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ చిత్ర బృందం మాత్రం...

ఆమెను అనవసరంగా ట్రోల్ చేయడం న్యాయం కాదు

నాగచైతన్య తాజా సినిమా ‘తండేల్’ ఘన విజయం సాధించడంతో ఆయన కెరీర్‌లో మరో మంచి హిట్ చేరింది. ఈ విజయాన్ని అక్కినేని యంగ్ హీరో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సంతోష సమయంలోనే కొంత బాధకరమైన వార్తలు కూడా చైతన్యను చేరుకున్నాయి. ప్రత్యేకంగా తన భార్య శోభితా ధూళిపాళ్ గురించి కొన్ని తప్పుడు...

శోభిత ధూళిపాళ.. చైతన్య కు లేడీ లక్ అవుతుందా?

అక్కినేని ఫ్యామిలీకి గ‌త కొన్నిరోజులుగా ఏదీ క‌లిసి రావ‌డం లేదు. నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్ న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా వ‌ర్కౌట్ కాక‌పోవ‌డం ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రిచింది. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు అక్కినేని అభిమానుల‌న్నీ నాగ చైత‌న్య న‌టించిన "తండేల్" సినిమా పై భారీగా ఆశ‌ల‌ను పెట్టుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కానున్న...

తండేల్ మూవీ తో నాగచైతన్య 100 కోట్ల క్లబ్ చేరుకోగలడా?

అక్కినేని నాగచైతన్య తన కొత్త సినిమా తండేల్ తో ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది ఆయన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువైంది. అక్కినేని ఫ్యామిలీకి కూడా నాగచైతన్య మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. గతంలో ఆయన నటించిన సినిమాలు కొన్నిసార్లు ప్రేక్షకులను మెప్పించాయి, మరికొన్ని నిరాశపరిచాయి....

ది రానా షోలో సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య

డిసెంబర్ 4న శోభిత ధూళిపాలను అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏఎన్ఆర్ విగ్రహం సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటు అక్కినేని ఫ్యామిలీతో పాటు అటు దగ్గుపాటి ఫ్యామిలీ కూడా ఈ వేడుకల్లో బాగా ఎంజాయ్ చేసింది. పెళ్లి అయిన...

విడాకుల విషయం నానుస్తున్న సమంత.. రిటార్ట్ ఇస్తున్న నెటిజన్స్

సినిమాలో కలిసిన నటించిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం..ఆ తర్వాత కొన్ని రోజులు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండడం.. కుదిరితే వాళ్ల ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లడం టాలీవుడ్ లో పరిపాటి. ఇలా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్ సమంత ,నాగచైతన్య. ఈ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పటి నుంచి టాలీవుడ్...

చైతూతో స్టార్ హీరో కూతురు.. వైరల్ అవుతున్న వీడియో

సమంతతో నాగ చైతన్య డైవర్స్ తీసుకున్నాక సోషల్ మీడియాలో కానీ బయటకానీ పెద్దగా కనిపించడం లేదు. చాలా రిజర్వ్ గా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణ అంత్యక్రియలకు వచ్చి నివాళులర్పించి త్వరగానే అక్కడి నుంచి వెళ్లిపోయారట. మీడియా ముందుకు రాకుండా, అటు సోషల్ మీడియాలోకి కూడా రాకుండా...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img