prashanth kishore

ప్రశాంత్ కిషోర్ కి మూడు నెలలకు 100 కోట్ల డీల్ ఇచ్చిన చంద్రబాబు!

రీసెంట్ గా ప్రముఖ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత సార్వత్రిక ఎన్నికలలో ఈయన వైసీపీ పార్టీ కి రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించాడు. ఆ పార్టీ సంచలన విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ పోషించిన పాత్ర మామూలుది కాదు. జనాల్లో ఎలాంటి స్కీమ్స్ తో వెళ్ళాలి, మ్యానిఫెస్టో ఎలా ఉండాలి, ఇలాంటి...

వైసీపీలో గందరగోళం రేపిన పీకే…

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నిన్న చంద్రబాబును కలవడంతో సంచలనంగా మారింది. ఈ కలయిక వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళానికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రశాంత్‌ కిషోర్‌ తెలుగుదేశం పార్టీలోకి టచ్‌లోకి వెళ్లినట్లు వైసీపీ అధిష్టానానికి ముందే ఉప్పందింది. 10 రోజుల క్రితమే లోకేష్‌ను ఢల్లీిలో పీకే కలిసినట్లు జగన్‌ Ê కోకు సమాచారం ఉంది. అయినప్పటికీ...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img