venkatesh

చిరు తో అనిల్ రావిపూడి మూవీ 500 కోట్లు కొల్లగొడుతుందా?

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమా తక్కువ. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా మాత్రం ఏకంగా 300 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద హిట్‌గా నిలిచింది. రీజనల్ మార్కెట్‌లో మాత్రమే విడుదలై, పాన్ ఇండియా రేంజ్‌లో లేకున్నా, ఈ రేంజ్...

టాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తున్న సీనియర్ హీరోలు

టాలీవుడ్‌లో కుర హీరోలు సక్సెస్ కోసం తహతహలాడుతుంటే సీనియర్ హీరోల మాత్రం తమ హవా కొనసాగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. 60 ఏళ్లు దాటినా, వారి ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. ఏకంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కొత్త...

రీమేక్ లో కూడా తన స్పెషాలిటీ చాటి చెప్పిన వెంకటేష్

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్ సినిమాలను అందించడంతో పాటు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఇష్టమైన హీరో. కొత్త కథలు ఎంచుకోవడంలో ప్రత్యేక శైలి చూపుతూ, ఎక్కువగా రీమేక్ సినిమాలకే మొగ్గుచూపారు. కానీ...

చిరు, బాలయ్య, నాగార్జున లను ఆ విషయంలో దాటేసిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్‌ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీసులో భారీ వసూళ్లను సాధిస్తూ కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన సీనియర్లలో అరుదైన రికార్డులు నమోదు చేశారు. ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్‌ తన మార్క్‌ చూపించి, చాలా కాలం తర్వాత ఒక పెద్ద విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాలలో...

సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ సక్సెస్ వెనుక అసలు రీసన్స్ ఇవే

సంక్రాంతి పండుగకు విడుదలైన అన్ని సినిమాల్లో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రేక్షకుల మనసులు దోచుకుని భారీ విజయాన్ని సాధించింది. థియేటర్ల ముందు క్యూ కడుతున్న ప్రేక్షకుల రిస్పాన్స్ చూస్తే సినిమా ఎంతగా హిట్టైందో అర్థమవుతోంది. బ్రేక్ ఈవెన్ మాత్రమే సాధిస్తే చాలని భావించిన ఈ సినిమా, ఇప్పుడు...

చిన్నోడు-పెద్దోడు.. మధ్యలో అనిల్ రావిపూడి.. కాంబో అదుర్స్

తెలుగు సినిమా చరిత్రలో మల్టీస్టారర్ చిత్రాల కోసం బలమైన పునాది వేసిన హీరోలు వెంకటేష్, మహేష్ బాబు అని చెప్పుకోవాలి. వీరిద్దరూ కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఆ సమయానికి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ కుటుంబ కథాచిత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ...

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు మంచి కామెడీ ట్రీట్ అందిస్తూ విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజే భారీగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఆరంభం నుంచే...

సంక్రాంతికి వస్తున్నాం మొదటి రోజు కలెక్షన్స్ అదుర్స్

సంక్రాంతి పండగ అంటే తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంలో భారీ సినిమాలు విడుదల అవ్వడం ఆనవాయితీ. ఈ సంక్రాంతికి కూడా అదే తరహాలో అనేక సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా జనవరి 12న ప్రేక్షకుల...

సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ వెంకీ మామ ఖాతాలో హిట్ పడ్డట్టే

నటీనటులు: వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, అవసరాల శ్రీనివాస్, ఉపేంద్ర లిమాయె, సాయికుమార్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి నిర్మాత: శిరీష్ రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి కథ: మాజీ పోలీస్ అధికారి వైడీ రాజు (వెంకటేష్) తన ఉద్యోగాన్ని వదిలి పల్లెటూరిలో భార్య భాగ్యం (ఐశ్వర్యా రాజేష్)తో కలిసి కుటుంబంతో సంతోషంగా...

ఆ హీరోయిన్ పై వెంకటేశ్ కు ఎందుకంత కోపం..?

విక్టరీ వెంకటేశ్ దేశ వ్యాప్తంగానే పెద్దగా పరిచయం అవసరం లేదని పేరు. ఈ పేరే చాలా సినిమాలను బాక్సాఫీస్ వద్ద హిట్లను కట్టబెట్టింది. ఎంతో మంది దర్శకులను పరిచయం చేసింది. ఎంతో మంది నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. వెంకటేశ్ అంటేనే సెట్ లో సందడి ఉంటుంది. సినిమాల్లో లాగా ఆయన సెట్ లో...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img