viswak sen

భారీ నష్టాలు మిగిల్చిన విశ్వక్ లైలా మూవీ

విశ్వక్ సేన్ హీరోగా, ఆక్షాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించిన "లైలా" సినిమా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే విభిన్నమైన కాన్సెప్ట్, విశ్వక్ సేన్ కొత్త లుక్ కారణంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఫిబ్రవరి 14వ తేదీన...

ఫ్యాన్స్ కు ఓపెన్ లెటర్ లో క్షమాపణలు చెప్పిన విశ్వక్.. అసలు రీజన్ అదే

విశ్వక్ సేన్ తన నటన, ద‌ర్శక‌త్వంతో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాకు సినిమా భిన్నమైన కథలను ఎంచుకుంటూ, కొత్త ప్ర‌యోగాలు చేస్తూ తన కెరీర్‌లో ముందుకెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్‌గా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను...

సినీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నేడుతున్న బాయికాట్ ట్రెండ్

సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తిలా పని చేస్తోంది. సినిమాలకు మంచి బూస్ట్ ఇచ్చి పాపులర్ చేసే సోషల్ మీడియాలో కొన్ని సందర్భాలలో సినిమాలపై నెగెటివిటీని కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల, సినిమాకు సంబంధించి ఏ ఒక్క విషయం నచ్చకపోయినా ‘బాయ్‌కాట్’ అనే హ్యాకులు సోషల్ మీడియాలో బాగా పెరిగాయి. సినిమా రిప్యుటేషన్...

కంటెంట్ మిస్.. లైలా ఫెయిల్యూర్ కు అదే కారణమా?

విశ్వక్సేన్ టాలీవుడ్‌లో ఏటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తన టాలెంట్‌తోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు. అతడి అగ్రెసివ్ యాటిట్యూడ్, యువతకు కనెక్ట్ అయ్యే ధోరణి, సినిమాలను ప్రమోట్ చేసే విధానం.. వీటన్నిటి కారణంగా విశ్వాక్ కు యూత్ లో మాంచి క్రేజ్ వచ్చింది . కానీ క్రేజ్ కేవలం ఓపెనింగ్స్‌కు ప్రమోషన్లు ఎంతగానో...

విశ్వక్ లైలా బోల్తా కు వివాదాలు కారణమా

'లైలా' సినిమా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ ఇందులో హీరోయిన్‌గా నటించింది. విడుదలకు ముందు...

విశ్వక్ ‘లైలా’ మూవీ రివ్యూ

'లైలా’ సినిమా విడుదలకు ముందు విశ్వక్ సేన్ చేసిన ప్రమోషన్స్ వల్ల దీనిపై మంచి హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఆయన లేడీ గెటప్ లో కనిపించడం, ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ వైరల్ కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా...

వాలెంటైన్స్ డే కి ప్రేమికులకు మంచి సందేశం తీసుకువస్తున్న విశ్వక్ లైలా మూవీ

విశ్వక్ సేన్ తన సినిమా కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనదైన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న అతని తాజా చిత్రం **"లైలా"**. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. ఇందులో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‌ను...

వాలెంటైన్స్ డే కి మాంచి రొమాంటిక్ మూవీ తో విశ్వక్

విశ్వక్ సేన్ హీరోగా, ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లైలా'. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇందులో అతను ఓ లేడీ గెటప్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ లుక్ పై విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా మంది స్టార్...

విభిన్నమైన గెటప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విశ్వక్

యంగ్ హీరో విశ్వక్‌సేన్ తన నటనలో విభిన్న కోణాలను చూపిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లైలా’లో విశ్వక్ ప్రధాన పాత్రలో అలరించబోతున్నాడు. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల...

‘దమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్వయంగా ప్రకటించిన విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని, హీరోగా వస్తున్న రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రం ‘దమ్కీ’. ఇటీవల నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసిన ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. చిత్ర నిర్మాణం పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img