Daily Archives: Jan 5, 2024

సలార్ పార్ట్ 2 అప్పుడే.. చెప్పేసిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తగా విడుదల అయిన చిత్రం సలార్. ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదల కాగా.. విడుదల అయిన తోలి రోజు నుండి మిక్సడ్ టాక్ వచ్చింది. బాహుబలి తరువాత హిట్ లేక అల్లాడి పోతున్న ప్రభాస్ కి ఒకింత ఊరటని ఇచ్చిందని...

వైఎస్ఆర్ కి మచ్చ తేనున్న అన్నా, చెల్లెల్లు

తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ అనే పేరు ఎలానైతే చెరగని ముద్రలా ఉందొ.. అలానే వైఎస్ఆర్ అనే పేరు చెరగని ముద్ర అని చెప్పవచ్చు. పాలించింది కేవలం ఐదేళ్లే అయినా.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలతో అనేక మంది పేద ప్రజలకి మంచి జరిగింది. ఇది ప్రతిపక్షం వాళ్ళు కాదనలేని నిజం. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన...

చలి కాలం లో గుండె పోట్లు తగ్గాలంటే ఏమి చెయ్యాలి..?

చలి కాలం మొదలైంది, రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాలు తీవ్రమైన ఇక్కట్లను ఎదురుకుంటున్నారు. ఈ చలికాలం సమయం లోనే అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, ముఖ్యంగా ముసలి వయస్సు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. అంతే కాకుండా శ్వాసకోశ సంబంధిత...

అరటిపండు తినడం వల్ల శరీరం బరువు తగ్గుతుందా..? అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న జపనీస్ డైట్!

అధిక శాతం జనాభా బరువు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ బరువు ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పని ఒత్తిడిలో పడిపోయి, సరిగా వర్కౌట్స్ చెయ్యడానికి ఓపిక లేక శరీరాన్ని పెంచుకుంటూ పోతుంటాము. చాలా...

చలికాలం లో యూరిక్ యాసిడ్ పెంచే ఆహార పదార్దాలు ఇవే..దయచేసి వీటికి దూరంగా ఉండండి!

ప్రస్తుత కాలం లో మనలో అనేక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తున్న వాటిల్లో యూరిక్ యాసిడ్ ప్రధాన కారణంగా నిలుస్తూ వస్తుంది. మన శరీరం లోని రక్తం లో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండడాన్ని హైపర్యూరిసెమియా అంటారు. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఏర్పడడానికి కారణం అవుతుంది. మనం తినే కొన్ని...

టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్సీ, విజయసాయి బావమరిది..

మొత్తానికి అనుకున్నంతా అవుతోంది. అధికారం తెచ్చిన అహంకారంతో ప్రాణాలిచ్చే క్యాడర్‌ను, ఏది చెప్పినా వినే నాయకులను జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్కరినీ దూరం చేసుకుంటున్నారు. అసలు రాజకీయం అంటే ఏమిటో జగన్‌కు ఇప్పుడు తెలిసొస్తోంది. ఈగలు ఎప్పుడూ అధికారం అనే బెల్లం ఎక్కడుంటే అక్కడుంటాయి. ఇక్కడ బెల్లం నిండుకుంటోంది అనే అనేమానం రావటమే ఆలస్యం వెంటనే మరో బెల్లం గడ్డను...
- Advertisement -spot_img

Latest News

‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. ఆ సన్నివేశాలపై ఏపీ టీచర్ల అభ్యంతరం

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మంచి స్పందనను అందుకుంటోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి...
- Advertisement -spot_img